విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలో లంబసింగి గ్రామంలో ఉన్న స్ట్రాబెర్రీ తోటలను సందర్శించిన అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి గారు . స్వయంగా ఎంపీ గారు స్ట్రాబెర్రీలను పెట్టెలో పెట్టి ప్యాక్ చేశారు, స్ట్రాబెరీ పంట పండించే పద్ధతిని ఏటా ఎకరానికి వచ్చే దిగుబడి మరియు పెట్టుబడి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. గత వారంలో గౌరవముఖ్యమంత్రివర్యుల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మన్యంలో […]
Day: February 7, 2021
ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ కొండచరియలు
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో మంచుకొండ చరియలు విరిగిపడి దౌలిగంగా నదికి వరద పోటెత్తింది.వరద పెరగడంతో రైనీ తపోవన్ వద్ద ఉన్న పవర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడ పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతు అయ్యారు.గల్లంతైన కార్మికులు,సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.దౌలి గంగా నదికి వరదపోటెత్తుతుండటం తో అధికారులు అప్రమత్తం అయి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలను తరలిస్తున్నారు.దోలిగంగా నదికి వరద ఎక్కువ అవుతుండటంతో […]
కోఠీ లో భారీ అగ్నిప్రమాదం
ఈ రోజు తెల్లవారుజామున కోఠీ ప్రాంతంలోని బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఈప్రమాదంలో అయిదు బట్టల దుకాణాలకు మంటలు వ్యాపించి భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది,సుల్తాన్ బజార్ పోలీసులు, ghmc సిబ్బంది నాలుగు ఫైరింజన్ ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది