చెన్నై లో జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ లో ఇండియా ముందు 420 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ోోఓవర్ నైట్ స్కోర్ 257/6 తో తొలి నాలుగో రోజు ఆట మొదలు పెట్టిన భారత్ లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్ వీరోచిత బ్యాటింగ్ (85 పరుగులు)తో 337 పరుగులకు ఆలౌట్ కాగా,భారత్ ను పాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ […]
Day: February 8, 2021
రైతులతో మమేకమై సాగుతున్న రేవంత్ రైతు భరోసా పాదయాత్ర
నిన్న అచ్చంపేట రాజీవ్ రైతు భరోసా దీక్ష వేదిక నుండి పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి నిన్న రాత్రి వరకు ఉప్పునూతల మండల కేంద్రం వరకు చేరుకోగా,ఈరోజు ఉదయం 10 గంటలకు ఉప్పునూతల మండల కేంద్రం నుండి ప్రారంభమైన పాదయాత్రలో రేవంత్ రెడ్డి మధ్య మధ్యలో రైతుల పంట పొలాల వద్ద ఆగుతూ,వారితో ముచ్చటిస్తూ కొనసాగిస్తూ రైతులకు మరింత దగ్గరయ్యే విధంగా కొనసాగిస్తున్నారు.పదిరోజుల పాటు సాగే ఈ రైతు భరోసా […]
జమ్మూలో స్వల్ప భూకంపం
జమ్మూకాశ్మీర్ లో ఈరోజు తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో బయటకి పరుగులు తీశారు.తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్వల్ప ప్రకంపనలు రాగా విషయం తెలుసుకున్న అధికారులు ,నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు రిక్టర్ స్కెల్ పై భూకంప తీవ్రతను పరిశీలించి,భూకంప తీవ్రత 3.5 గా నమోదైనట్లు వెల్లడించారు.గత కొద్ది రోజులుగా స్వల్పంగా భూప్రకంపనలు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం […]