J ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నీలం సాహ్ని ని ఎంపికకు గవర్నర్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు.సాహ్నితో సహా ముగ్గురు సభ్యుల జాబితాను పరిశీలించిన గవర్నర్ సాహ్ని ని నియమిస్తూ ఉత్తరువులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 30 న పదవీ విరమణ చేయనుండగా వచ్చే నెల మొదటి వారంలోనే నీలం సాహ్ని ప్రమాణస్వీకారం చేయనున్నారు.గతంలో రాష్ట్ర […]
Day: March 26, 2021
తాటి ఆకు బదులు ఈతాకు ఇచ్చారంటున్న షర్మిల
తెలంగాణ లో రాజన్న సంక్షేమ రాజ్యం కోసం కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిల రోజు రోజుకు మాటల వాడివేడి పెంచుతుంది.
పేరు ఒకరిది…పెట్టేదొకరికి…
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం సరిగా ఉండట్లేదని,ఉపాధ్యాయులు సైతం లంచ్ బాక్స్ తెచ్చుకోకుండా పిల్లలలతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తే అయిన క్వాలిటీ పెరిగి,మంచిగా వండి పిల్లలకు పెడతారని అనుకుంటే,ఇగో కొన్ని చోట్ల ఇలా అవుతుంది.పిల్లలకు ఒక రకంగా, ఉపాధ్యాయులకు ఇంకో రకంగా వేరు వేరు అండుతూ, మధ్యాహ్నం భోజనం మెనూ లో ఉన్నవి నాసిరకంగా వండి ,ఉపాద్యాయులు మాత్రం రుచికరంగా సపరేట్ వండించుకుని తింటూ ఉంటే […]
అదిగో అల్లూరి…
బాహుబలి సినిమా అనంతరం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం RRR రౌద్రం,రుధిరం,రణం రామ్ చరణ్,జూ ఎన్టీఆర్ హీరోలుగా dvv దానయ్య నిర్మాతగా భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న బహుబాషా చిత్రం లో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామ రాజు ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ధైర్యం ,గౌరవం,సమగ్రతల కలబోత నా అల్లూరి సీతారామరాజు అంటూ రాజమౌళి విడుదల చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ […]
ఒరిస్సా ప్రభుత్వ సంచలన తీర్మానం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల కోసం ఒడిస్సా ప్రభుత్వం సంచలన తీర్మానం చేసింది.ప్రస్తుతం ఒడిశా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉన్నతా విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్, మెడికల్ లాంటి వాటిల్లో ప్రవేశానికి 15 % రిజర్వేషన్ కలిపిస్తూ ఈ తీర్మానం చేసింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద,మధ్యతరగతి విద్యార్థులు టాలెంట్ ఉన్న ఆర్ధిక స్థోమత లేక కోచింగ్ సెంటర్లకు డబ్బులు […]
ఉగాదికి జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్;ఆరువేల పోలీస్ కొలువుల భర్తీకి అనుమతి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబందించిన జాబ్ నోటిఫికేషన్ వివరాలకు సంబంధించి జాబ్స్ క్యాలెండర్ విడుదల కు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతాధికారులకి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఏపీ లోని పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 6000 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు.వీటన్నిటికీ సంబందించిన వివరాలతో కూడిన జాబ్ క్యాలెండర్ ను ఉగాది రోజున విడుదల చేయాలని సీఎం […]