నాటి జలదృశ్యం నుండి నేటి వరకు టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ వెంట నమ్మినబంటులా,ప్రతి నిర్ణయం లో కేసీఆర్ కి చేదోడువాదోడుగా ఉంటూ తెలంగాణ ఉద్యమం లో ,టిఆర్ఎస్ పార్టీని బలంగా నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈటెల కు గత కొన్నిరోజులుగా పార్టీలో ప్రాధాన్యత తగ్గడమే కాదు తనతో కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరు పొమ్మనలేక పొగబెట్టినట్టు గా ఉంది.దానికి అనుగుణంగానే ఈటెల వ్యవహారం మాటల తీరు కూడా ఘాటుగా ఉండటమే […]
Day: April 1, 2021
అనిల్ అంబానీ ఒక్క నిర్ణయంతో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ జూమ్
అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభం లో చిక్కుకున్న అనిల్ అంబానీ తీసుకున్న ఒక్క నిర్ణయం తో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ ఒక్కసారిగా లాభాల బాటలోకి దూసుకెళ్లింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీల అప్పులను తీర్చడానికి ముంబై లోని రిలయన్స్ ఇన్ఫ్రా ప్రధాన ఆస్తి అయిన ముంబై ప్రధాన కార్యాలయం ‘రిలయన్స్ సెంటర్’ను అమ్మివేసి యస్ బ్యాంకు కు ఇవ్వాల్సిన బకాయిలు తీర్చేయాలని ఈరోజు మార్కెట్ ప్రారంభంలో ప్రకటించడంతో ఒక్కసారిగా రిలయన్స్ […]
ప్రపంచకప్ లో గోల్డ్ మెడల్ సాధించిన మహిళా ఎమ్మెల్యే
ఆమె ఓ మహిళా ఎమ్మెల్యే అయినను క్రీడా రంగంలో తన ప్రావీణ్యం చూపిస్తూ,ఏకంగా ప్రపంచ కప్ లో స్వర్ణ పథకమే సాధించింది.ఇటీవల ఢిల్లీ లో ముగిసిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ లో మహిళల ట్రాఫ్ టీమ్ ఈవెంట్ లో స్వర్ణ పథకం గెలిచిన జట్టులోని శ్రేయాసి సింగ్ గురించే ఇప్పుడు చెప్పేది. క్రీడా రంగం నుండి రాజకీయ రంగంలోకి వెళ్లిన క్రీడాకారులెందరో ఉన్నా వారు మళ్లీ క్రీడా రంగంలో […]
కొండా విశ్వేశ్వరరెడ్డి కొత్త కూటమి
తెలంగాణ లో జాతీయపార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ రెండు ప్రజల పక్షాన పోరాడుతూ,ప్రభుత్వానికి దీటైన ప్రతిపక్షం అని ప్రజలలో భావన కలిపించే పరిస్థితి లేదు,కాంగ్రెస్ పార్టీ వలసలతో కొట్టుమిట్టాడుతుంటే,బీజేపీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది,ఇక టిడిపి పరిస్థితి అయితే ఆ పార్టీ అనేది ఒకటి ఉందా అనుకోవాలేమో,ఇక చిన్నా చితక పార్టీలు ఉన్నా వాటి మనిగడే ప్రశ్నార్థకం, ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో మరో పార్టీకి చోటు ఉందేమో అన్న భావన కలుగుతున్న ఈ […]