తాడిపత్రి మున్సిపల్ పరిధిలోని 35వ వార్డులో తన అనుచరులతో కలిసి పర్యటించిన జేసీ ప్రభాకర్ రెడ్డి,అక్కడి కాలనీ వాసులు డ్రైనేజీ ,రోడ్లు బాగాలేవని మొరపెట్టుకోగా, జేసీ వారిపై కోపంతో ఊగిపోతూ, మీకు పని ఎందుకు చేసిపట్టాలి??ఎన్నికలప్పుడు 2000 తీసుకుని ఓటు వేశారు,ఇక మీకు సమస్యలపై నిలదీసే హక్కు ఎక్కడిది?? నిజాయితీగా ఓటు వేసి ఉంటే నా గల్లా పట్టి అడిగే అవకాశం ఉండేది,కానీ నోటుకు ఓటేస్తే నిలదీసే హక్కు ఎక్కడిది […]
Author: day2news2@gmail.com
బిగ్ బ్రేకింగ్: బీజాపూర్ ఎన్కౌంటర్;కానరాని21 మంది జవాన్ల జాడ
ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్-సుకుమా జిల్లాల సరిహద్దుల్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్ లో 21 మంది జవానులు జాడ తెలియట్లేదని పోలీసులు తెలిపారు,కానరాని జవానులు జాడకోసం ఒక బృందం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.బీజాపూర్ జిల్లా లోని టర్రేం అడవుల్లో శనివారం జరిగిన మావోయిస్టులు, జవానులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో 8 మంది భద్రతా సిబ్బంది మరణించగా,ఇద్దరు మావోయిస్టులు మరణించగా, 31 మంది జవానులకు తీవ్ర గాయాలు అయ్యాయి.వీరిలో 24మందిని బీజాపూర్ […]
వేదిక ఏదైనా మాటల తూటాల ఈటలే; నిన్న మరోమారు
తెలంగాణ రాజకీయల్లో ప్రస్తుతం ఈటెల రాజేందర్ మాట స్వపక్షం లో ప్రతిపక్షంలా మారింది.ప్రతిపక్షాల మాటల కన్నా ఈటెల మాటలు తూటాల్లా పేలుతు ప్రభుత్వం పైకి,అధికార పార్టీ వైపే దూసుకొస్తున్నాయి.అప్పట్లొ పార్టీ జెండా ఓనర్లమ్ అంటూ పార్టీ వైపు ఆస్త్రాలు ఎక్కుపెట్టగ,ఈ మధ్య రైతు ఐక్య వేడిక ప్రారంభోత్సవంలో ‘కల్యాణ లక్ష్మీ,రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు పరిగె లాంటివి,వీటితో పేదరికాన్ని రూపుమాపలేం, పెరిగె ఏరుకుంటే పంట పండి నట్టు కాదుకదా’ […]
లాక్ డౌన్ దిశగా ఒక్కో దేశం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరుగుతుండటంతో ఒక్కో దేశం మరలా లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.ఓ వైపు కరోనా వ్యాక్సిన్ వేగవంతం చేస్తూనే కరోనా ఉధృతి తగ్గించడానికి లాక్ డౌన్ ఏ ప్రత్యామ్నాయం గా బావిస్తున్నాయి ప్రపంచ దేశాలు.ఇప్పటికె కరోనా మూడో వేవ్ లో ఉన్న ప్రాన్స్ ఏప్రిల్ 3 నుంచి నెలపాట లాక్ డౌన్ ప్రకటించగా,పోలాండ్ 3 వారాలు,బెల్జియం నాలుగు వారాలు లాక్ డౌన్ […]
వ్యాక్సిన్ రెండు డోసుల అనంతరం అల్లు అరవింద్ కి కరోనా పాజిటివ్
ఓ వైపు కరోనా కేసులు పెరుగుతూ ఉంటే,మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటున్న వేల వ్యాక్సిన్ రెండు డోసుల తీసుకున్నవారు సైతం కరోనా బారిన పడటం కొంచెం ఆందోళనను పెంచుతుంది. ఇటీవలే కరోనా రెండు డోసులు తీసుకున్న నిర్మాత అల్లు అరవింద్ సైతం కరోనా బారిన పడ్డారు.రెండు డోసులు తీసుకున్న తరువాత యాంటీ బాడీస్ విడుదల అవడానికి కొద్ది మందిలో కొన్ని రోజులు ఆలస్యం అవుతుంది.ఇక కొన్ని సార్లు కోవిడ్ […]
నివేదా థామస్ కు కరోనా పాజిటివ్; టెన్షన్ లో వకీల్ సాబ్ టీమ్
దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి,వాటితో పాటు కరోనా బారిన పడుతున్న సెలబ్రిటీల జాబితా పెరిగిపోతోంది. లేటెస్ట్ గా వకీల్ సాబ్ హీరోయిన్ నివేదా థామస్ సైతం కరోనా బారిన పడింది.నాకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది,ప్రస్తుతం సెల్ఫ్ క్వరంటాయిన్ లో వైద్యుల పర్యావేక్షణలో క్షేమంగా ఉన్నాను,నా ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న మెడికల్ బృందానికి కృతజ్ఞతలు, ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు […]
బీజేపీ లోకి తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి
తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈరోజు వైసీపీ కి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ‘ఒక సామాన్య కార్యకర్తను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు,జగన్ గారికి వైసీపీ ని తెలంగాణ లో విస్తరించే ఆలోచన ఇప్పట్లో లేనందున ఆ పార్టీ అధ్యక్ష పదవికి,పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న,జగన్ మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని […]
అడవిలో పరుగులు పెడుతున్న అల్లు అర్జున్
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప నుండి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రష్మీక కథానాయికగా నటిస్తుండగా దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ కి సంబందించిన ప్రీ ల్యుడ్ పేరుతో గ్లిమ్స్ వీడియో విడుదల చేయగా ఏప్రిల్ 7 న అల్లుఅర్జున్ పాత్రకు సంబందించిన […]
తెలుగు తమ్ముళ్ల విచిత్ర పరిస్థితి
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మండల,జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించడంతో పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొంది.కుప్పం నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోయినా పర్వాలేదు పోటీ చేసే తీరుతామని ప్రచారం నిర్వహిస్తున్న ఒక టీడీపీ వర్గాన్ని,లేదు పార్టీ నిర్ణయం ప్రకారం ఎన్నికలకు దూరంగా ఉందామని మరో వర్గం…రెండు తెలుగు తమ్ముళ్ళ వర్గాలు ఇలా కలిసి కొట్టుకుంటున్నారు.
మంటల్లో చిక్కిన ఓ రష్యన్ ఆస్పత్రి;అయినా ఓపెన్ హార్ట్ సర్జరీ పూర్తి చేసిన వైద్య బృందం
రష్యాలోని ఏమూర్ ప్రాంతంలోని ఓ పురాతన ఆస్పత్రి లో అగ్నిప్రమాదం జరిగి మంటల్లో చిక్కుకోగా,అదే సమయంలో ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించాల్సిన డాక్టర్ల బృందం విజయవంతంగా ఆపరేషన్ చేసి పేషేంట్ ప్రాణాలు కాపాడారు.ఆపరేషన్ అనంతరం కార్డియాలజిస్ట్ వలాంటిన్ పిలటోవ్ మాట్లాడుతూ ‘అగ్నిప్రమాదం జరగబోయే కొద్దిసేపటికి ముందు ప్రారంభించిన ఆపరేషన్ ని ఆస్పత్రి మంటల్లో చిక్కుకున్న మేము నిర్వర్తించాల్సిన బాధ్యతను మేము చేశాం.ఈ ఆపరేషన్ టీమ్ లో 8 మంది డాక్టర్లు,నర్సుల […]