విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలో లంబసింగి గ్రామంలో ఉన్న స్ట్రాబెర్రీ తోటలను సందర్శించిన అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి గారు . స్వయంగా ఎంపీ గారు స్ట్రాబెర్రీలను పెట్టెలో పెట్టి ప్యాక్ చేశారు, స్ట్రాబెరీ పంట పండించే పద్ధతిని ఏటా ఎకరానికి వచ్చే దిగుబడి మరియు పెట్టుబడి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. గత వారంలో గౌరవముఖ్యమంత్రివర్యుల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మన్యంలో […]