బైకేసుకుని బుర్రు బుర్రున పొయ్యే నేటి కుర్రాళ్లకు కనుమరుగైతున్న కచ్చురం విలువేమి తెలుసు?? కచ్చురం కు కట్టిన జోడెడ్ల విలువెట్ల తెలుసు?? కుర్రాళ్లు పెట్టె బైక్ కు అయ్యే బండికి పెట్టె లచ్చ రూపాలు తెలుసు,ఆ బైక్ కు పోసే రోజు రోజు పెరిగే పెట్రోల్ విలువ తెలుసు, ఆ బైక్ పై నుండి పడితే అయ్యే గాయాల కు పెట్టే వేల వేల ఖర్చు తెలుసు కానీ పోయే […]
Category: Videos
ముగ్దమనోహరం గౌడన్నల విన్యాసం
ఎల్లమ్మ బోనాల సందర్భంగా గౌడన్నలంతా కలిసి మోకు పట్టి పోటీ పడి తాటి చెట్టు ఎక్కి తమ కులదైవాన్ని కొలిచే ఈ దృశ్యం ముగ్దమనోహరం, జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులపూర్ గ్రామంలో ఎల్లమ్మ బోనాల సందర్భంగా గౌడన్నల విన్యాసం