పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ,శృతిహాసన్, నివేదా థామస్,అంజలి,అనన్య హీరోయిన్ లుగా,ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ గా బోణీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించిన చిత్రం వకీల్ సాబ్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, థమన్ సంగీతం అందించగా,మూడేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం అవడంతో అభిమానులు ఎంతో ఆతృతగా,అంబరాన్ని అంటిన అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల […]
Category: Movies
వందేళ్ల బామ్మలోను ‘వకీల్ సాబ్’ మానియా
రాజకీయ అరంగ్రేటం అనంతరం పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత నటిస్తున్న మొదటి మూవీ అవడంతో అభిమానుల్లో ఆనందం అంబరాన్ని అంటగా, పవన్ మూవీ వకీల్ సాబ్ మానియా వందేళ్ల ముసలమ్మను సైతం తాకింది. భూలచ్చవ్వ అనే బామ్మ సైతం మొన్న వకీల్ సాబ్ మూవీకి వెళదాం అన్నది నువ్వేనా అంటే అవును,నీ పేరు?? అంటే భూలచ్చవ్వ, నీ వయసు ఎంతుంటాది అంటే వందేళ్లకుంట అంటూ సమాధానం ఇవ్వగా,ఇంతకు వకీల్ […]
ఓవర్సీస్ లో వకీల్ సాబ్ వసూళ్ల వేట
అమెరికా బాక్సాఫీస వద్ద వకీల్ సాబ్ వాయించడం మొదలుపెట్టాడు.దిల్ రాజు నిర్మించిన పవన్ కళ్యాణ్ హీరోగా బోణీ కపూర్ సమర్పణలో బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ రావడంతో కరోనా లాక్ డౌన్ అనంతరం ప్రీమియర్స్ తోనే 226 లొకేషన్స్ లో 297K యూఎస్ డాలర్లు వసూళ్లు సాధించినట్టు తెలుస్తుంది.మొదటి రోజు షోలు పూర్తయ్యే వరకు కలెక్షన్స్ […]
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రివ్యూ&రేటింగ్
రాజకీయ అరంగ్రేటం కారణంగా మూడేళ్లు వెండితెరకు దూరమైన తరువాత మొదటిసారిగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా అందునా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్- తాప్సి నటించిన సూపర్ హిట్ మూవీ పింక్ ను తెలుగు ప్రేక్షకులు అభిరుచి మేరకు మార్పులు చేసిన సినిమా అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో?? ఎలా ఉందో చూద్దాం… కథ: సామాన్య ప్రజలకు న్యాయం చేయడం కోసం లాయర్ గా మారి, హీరోయిన్ శృతి […]
కరోనా బారిన వకీల్ సాబ్ మరో హీరోయిన్
కరోనా ధాటికి ధనిక,పేద,సామాన్య,సెలబ్రిటీ అని తేడా లేకుండా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా బారిన పడకతప్పట్లేదు.భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ రికార్డుల ప్రభంజనం సృష్టిస్తుంటే సెకండ్ వేవ్ ధాటికి సెలబ్రిటీ లు సైతం దాసోహం అంటున్నారు.ఇప్పటికే వకీల్ సాబ్ మూవీ హీరోయిన్ నివేదా థామస్ కరోనా బారిన పడగా,ఇప్పుడు మరో హీరోయిన్ అంజలి సైతం కరోనా బారిన పడి సెల్ఫ్ క్వరంటయిన్ కి పరిమిత మయింది.నివేదా థామస్ తో […]
అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ పరిచయం
డీగ్లామర్ పాత్రలో ఊరమాస్ లుక్ తో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లుఅర్జున్ నటిస్తున్న సుకుమార్ డైరెక్షన్ లో,మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై వస్తున్న బహుబాష చిత్రం పుష్ప.గత కొన్ని రోజులుగా మారేడు పల్లి అడవులు,కేరళలోని అడవుల్లో షూటింగ్ సందడి చేసిన టీమ్ ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు, ఇందుకు అనుగుణంగా ఈరోజు నుండి బన్నీ డబ్బింగ్ పనులు కూడా మొదలెట్టినట్టు సమాచారం.అల్లు […]
మరో బాలీవుడ్ బ్యూటీకి కరోనా
బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు.లాక్ డౌన్ అనంతరం ఆగిపోయిన సినిమాల షూటింగ్ త్వరితగతిన పూర్తి చేసే హడావిడిలో ఉన్న సెలబ్రిటీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడకతప్పట్లేదు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీల్లో ఆలియా బట్,భూమి పద్నాకర్ కరోనా బారిన పడగా వీరి జాబితాలోకి కత్రినా కూడా చేరింది.కరోనా టెస్ట్ చేయించుకున్న కత్రినా కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో తన ఇన్స్టాగ్రామ్ లో తెలియజేయగా,హోమ్ క్వరంటాయిన్ లో […]
రామ్ సేతు బృందంలో 45 మందికి,మరో బాలీవుడ్ హీరోయిన్ కు కరోనా
లాక్ డౌన్ అనంతరం సినిమాల షూటింగ్ లను ఎంత పగడ్బందీ జాగ్రత్తలతో కానిస్తున్న రోజు రోజుకు కరోనా బారీనా పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్షయ్ కుమార్ హీరో గా నటిస్తున్న చిత్రం రామ్ సేతు చిత్రం బృందంలో 45 మంది కి కరోనా సోకినట్లు తెలుస్తుంది. అక్షయ్ కుమార్ సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా యూనిట్ అందరికి ముందరే కరోనా పరీక్ష నిర్వహించిన ప్రస్తుతం […]
వ్యాక్సిన్ రెండు డోసుల అనంతరం అల్లు అరవింద్ కి కరోనా పాజిటివ్
ఓ వైపు కరోనా కేసులు పెరుగుతూ ఉంటే,మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటున్న వేల వ్యాక్సిన్ రెండు డోసుల తీసుకున్నవారు సైతం కరోనా బారిన పడటం కొంచెం ఆందోళనను పెంచుతుంది. ఇటీవలే కరోనా రెండు డోసులు తీసుకున్న నిర్మాత అల్లు అరవింద్ సైతం కరోనా బారిన పడ్డారు.రెండు డోసులు తీసుకున్న తరువాత యాంటీ బాడీస్ విడుదల అవడానికి కొద్ది మందిలో కొన్ని రోజులు ఆలస్యం అవుతుంది.ఇక కొన్ని సార్లు కోవిడ్ […]
నివేదా థామస్ కు కరోనా పాజిటివ్; టెన్షన్ లో వకీల్ సాబ్ టీమ్
దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి,వాటితో పాటు కరోనా బారిన పడుతున్న సెలబ్రిటీల జాబితా పెరిగిపోతోంది. లేటెస్ట్ గా వకీల్ సాబ్ హీరోయిన్ నివేదా థామస్ సైతం కరోనా బారిన పడింది.నాకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది,ప్రస్తుతం సెల్ఫ్ క్వరంటాయిన్ లో వైద్యుల పర్యావేక్షణలో క్షేమంగా ఉన్నాను,నా ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న మెడికల్ బృందానికి కృతజ్ఞతలు, ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు […]