వెటరన్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ చిత్రం వైల్డ్ డాగ్ ట్రైలర్ వచ్చేసింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై క్షణం, ఘాజీ చిత్రాల నిర్మాత నిరంజన్ రెడ్డి,అన్వేష్ రెడ్డి కలిసి అహిషార్ సల్మాన్ దర్శకత్వంలో దియా మీర్జా కథానాయికగా సయామీ ఖేర్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేసారు,రెండున్నర నిమిషాలు నిడివి గల ఈ ట్రైలర్ దిల్ షుఖ్ […]
Category: Movies
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అదిరింది
ఎమ్ రత్నం నిర్మాతగా,క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా మోగా సూర్య ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న పవన్ 27 వ మూవీ ఫస్ట్ లుక్ వీడియో మహాశివరాత్రి సందర్భంగా విడుదలై సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేస్తుంది.పవన్ హీరోగా చేస్తున్న తొలి మైథలాజికల్ పిరియాడిక్ చిత్రం పేరు హరిహర వీరమల్లు. ప్రతి ఒక్కరికి ఈ చిత్రం పై మొదటినుండి ఆశక్తి నెలకొంది.ఈ వీడియో బ్యాగ్రౌండ్ మ్యూజిక్,పవన్ ఎంట్రీ,పవన్ లుక్ […]
రాధే శ్యామ్ టీజర్
యూవీ క్రియేషన్స్ బ్యానర్,గోపికృష్ణా మూవీస్ పతాకం పై కె.రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్,పూజా హెగ్డే హీరో,హిరోయిన్ లుగా 1960 బ్యాక్ డ్రాప్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ టీజర్ ని ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయడం జరిగింది.140 కోట్ల బడ్జెట్ తో,ఓ అందమైన దృశ్య కావ్యంలా దర్శకుడు ఈ చిత్రాన్ని మలచినట్లు తెలుస్తుంది.
ప్రభాస్ సలార్ మూవీ పిక్ సోషల్ మీడియాలో హల్చల్
ప్రభాస్ హీరోగా,ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సలార్.ఈ చిత్రం ప్రస్తుతం గోదావరిఖని లోని ఓపెన్ కాస్టింగ్ బొగ్గు గనుల్లో షూటింగ్ జరుపుకుంటుండగా,ఈ చిత్రానికి లీకులు బెడద తప్పట్లేదు.ఈ చిత్రానికి సంబంధించిన హీరో ప్రభాస్ బైక్ సన్నివేశానికి సంబందించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తొలిసారి శ్రుతి హసన్ కథానాయికగా నటిస్తుండగా,ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ్,మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీ […]
శ్రీకారం సరికొత్త సేద్యపు సంకల్పానికి అంటున్న శర్వా
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట,గోపిచంద్ ఆచంట నిర్మిస్తు శర్వానంద్ కథానాయకుడుగా నటిస్తున్న 29 వ చిత్రం ‘శ్రీకారం’,ప్రియాంక అరుల మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. వ్యవసాయ నేపథ్యంలో ఉన్న ఈ సినిమాలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ యువకుడు సేద్యం పై దృష్టి పెడితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపిస్తున్నట్టుగా […]