తెలంగాణ రాజకీయ పార్టీ ల అందరిచూపు ఇప్పుడు లోటస్ పాండ్ వైపు మరలింది.అసలు అక్కడ ఏమి జరుగుతుందో?ఏమి నిర్ణయం ఉండబోతుంది?అక్కడ సమావేశమ్ అజెండా ఏంటి అని అందరికి ఉత్కంఠ రేపుతోంది.నిన్న అధికారికంగా పిలుపు ఇవ్వకపోయినా షోషల్ మీడియా వేదికగా వైఎస్సార్ అభిమానుల ఆత్మీయ కలయిక సమావేశానికి అందరికి ఆహ్వానం అని ప్రకటన మాత్రమే వెలువడిన ఈరోజు ఉదయం నుండి లోటస్ పాండ్ కి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.ఓ వైసీపీ […]
Category: Political
ఎస్ఈసీ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్?
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఈనెల 9 నుండి 21 వరకు ఇంటి నుండి బయటకు రాకుండా చూడాలని డీజీపీ కి జారీ చేసిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవం అయిన పంచాయితీలు ఆమోదించకపోవడంతో ఫైర్ అవడం తో పాటు ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం ఏకగ్రీవాలను ఆమోదించని […]