గుంటూరు నగరం వైసీపీ అధ్యక్షుడు,నగర 6 వ డివిజన్ నుండి కార్పొరేటర్ గా గెలిచిన పదార్తి రమేశ్ గాంధీ కన్నుమూశారు. కరోనా తో బాధపడుతున్న రమేష్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.కార్పొరేటర్ గా గెలిచి రెండున్నర సంవత్సరాల తరువాత నగర మేయర్ పీఠం ఎక్కాల్సిన గాంధీ కనీసం కార్పొరేటర్ గా కూడా ప్రమాణస్వీకారం చేయకుండానే కన్నుమూశారు