నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కీలక ఘట్టానికి చేరుకున్న వేల, ఉప ఎన్నిక వేడి చల్లారక ముందే తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగనుంది. తెలంగాణ లో పదవీకాలం పూర్తయిన ఖమ్మం,వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లు,సిద్దిపేట, అచ్చంపేట,కొత్తూరు జడ్చర్ల,నకిరేకల్ మున్సిపాలిటీలతో పాటు,హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లోని లింగోజీగూడా కార్పొరేటర్ డివిజన్ కార్పొరేటర్ మరణించడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. నిన్న […]