ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బుధవారం(6/04/2021) వ్యవసాయ రంగంపై చేసిన కీలక సమీక్షలో ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, వ్యవసాయ సలహాదారు కృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య,అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇస్తూ,రైతులకు తీపికబురు లాంటి న్యూస్ అందించారు.ఈరోజు నిర్వహించిన సమీక్షలో ఉద్యానవన పంటలు,మైక్రో ఇరిగేషన్ వ్యవస్థపై క్షుణ్ణంగా సమీక్షించిన సీఎం మైక్రో ఇరిగేషన్ లో భాగంగా రైతులకు సూక్ష్మ,బిందు సేద్యపరికరాలు,డ్రిప్ ఇరిగేషన్ ప్రతి […]
Tag: Cm ys jagan
వైసీపీ ని సురక్షితంగా పద్మవ్యూహంలో బంధించిన జగన్మోహన్ రెడ్డి
వందేళ్ల చరిత్ర ఉన్న కేంద్ర ఒకప్పటి అధికార పార్టీ చేతిలో మూడేళ్లు అధికారంలో ఉండి ,దేశంలో సోనియాగాంధీ శక్తివంతమైన నేతగా వెలుగొందుతున్న సమయంలో ఆ పార్టీని వీడి,ఆ పార్టీకే సవాల్ విసిరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి,నలభై ఏండ్ల వయసులో నలభై ఏండ్ల అనుభవం అని జబ్బలుచరుచుకుంటూ,రాజ్యాంగబద్ధమైన సంస్థలను సైతం శాసించగల వ్యక్తుల కోటరీ ఉన్న నాయకుడి చేతిలో తృటిలో విజయాన్ని చేజార్చుకుని,పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్న జగన్ పని అయిపోయిందని […]
జనంలోకి జననేత…. త్వరలో జగన్ రచ్చబండ
*ప్రజలతో ముఖాముఖి రచ్చబండ* ••••••••••••••••••••••••••••••••••••••••••••• త్వరలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మంచి విజయం సాధించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త హుషారుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జిల్లాల పర్యటనకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో తన తండ్రి నిర్వహించిన *రచ్చబండ* మాదిరిగానే ఆయన ప్రజలతో మమేకం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఇప్పటికే పార్టీ కీలక […]