యూవీ క్రియేషన్స్ బ్యానర్,గోపికృష్ణా మూవీస్ పతాకం పై కె.రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్,పూజా హెగ్డే హీరో,హిరోయిన్ లుగా 1960 బ్యాక్ డ్రాప్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ టీజర్ ని ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయడం జరిగింది.140 కోట్ల బడ్జెట్ తో,ఓ అందమైన దృశ్య కావ్యంలా దర్శకుడు ఈ చిత్రాన్ని మలచినట్లు తెలుస్తుంది.