నిన్న అచ్చంపేట రాజీవ్ రైతు భరోసా దీక్ష వేదిక నుండి పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి నిన్న రాత్రి వరకు ఉప్పునూతల మండల కేంద్రం వరకు చేరుకోగా,ఈరోజు ఉదయం 10 గంటలకు ఉప్పునూతల మండల కేంద్రం నుండి ప్రారంభమైన పాదయాత్రలో రేవంత్ రెడ్డి మధ్య మధ్యలో రైతుల పంట పొలాల వద్ద ఆగుతూ,వారితో ముచ్చటిస్తూ కొనసాగిస్తూ రైతులకు మరింత దగ్గరయ్యే విధంగా కొనసాగిస్తున్నారు.పదిరోజుల పాటు సాగే ఈ రైతు భరోసా […]