ప్రభాస్ హీరోగా,ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సలార్.ఈ చిత్రం ప్రస్తుతం గోదావరిఖని లోని ఓపెన్ కాస్టింగ్ బొగ్గు గనుల్లో షూటింగ్ జరుపుకుంటుండగా,ఈ చిత్రానికి లీకులు బెడద తప్పట్లేదు.ఈ చిత్రానికి సంబంధించిన హీరో ప్రభాస్ బైక్ సన్నివేశానికి సంబందించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తొలిసారి శ్రుతి హసన్ కథానాయికగా నటిస్తుండగా,ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ్,మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీ […]