తమిళనాడు లోని విరుదునగర్ జిల్లా అచంకులం గ్రామంలో ని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో మధ్యాహ్నం సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో 9 మంది మృతి చెందిన వారి శవాలు పూర్తిగా బూడిద కాగా ,మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మరణించారు.22 మంది తీవ్ర గాయాలతో భయటపడినవారిని మధురై లోని జీఆర్ హెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాద స్థలానికి 5ఫైరింజన్ లు,30 మంది ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను […]