టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఒంటరిగానే ఉంటూ.. హీరోయిన్ సమంత ముందుకు సాగిస్తోంది. అయితే తాజాగా హీరోయిన్ సమంత గురించి ఒక సంచలన విషయం వెలుగు లోకి వచ్చింది. హీరోయిన్ సమంత ది ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ తో డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
సమంత అలాగే రాజ్ గత కొన్ని రోజులుగా లవ్ లో ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాలి. రాజు అలాగే డీకే దర్శకత్వంలో ఫ్యామిలీ మెన్ 2, సిటార్డెల్ సిరీస్ లలో సమంత నటించారు. అప్పుడే వీరిద్దరూ దగ్గర అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ సమంత అలాగే నాగచైతన్య విడిపోయిన తర్వాత… అక్కినేని నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.