N-కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగచైతన్య రియాక్ట్ అయ్యారు. N-కన్వెన్షన్ కూల్చివేత చాలా బాధకరమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానికి గురించి తాను మాట్లాడనని ప్రకటించారు అక్కినేని నాగచైతన్య. తాజాగా ఓ ఈవెంట్ కు అక్కినేని నాగచైతన్య రావడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో అక్కినేని నాగచైతన్య కాసేపు మాట్లాడారు.
ఇక హీరోయిన్ శోభితతో తన పెళ్లి ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనేది త్వరలోనే వెల్లడిస్తానని అక్కినేని నాగచైతన్య ఈ సందర్భంగా ప్రకటించారు. N-కన్వెన్షన్ కూల్చివేత గురించి నాన్న నాగార్జున ట్వీట్ చేశారని చెప్పుకొచ్చారు. తర్వాత నాగచైతన్య మాట్లాడతానన్నారు. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాబోనని అక్కడి నుంచి అక్కినేని నాగచైతన్య ఎస్కేప్ అయ్యారు.