
Telangana: ACB కి చిక్కిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్..
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ (J.C) భూపాల్రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్రెడ్డి కూడా పట్టుబడ్డారు. ధరణి పోర్టల్లో నిషేధిత జాబితా…
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ (J.C) భూపాల్రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్రెడ్డి కూడా పట్టుబడ్డారు. ధరణి పోర్టల్లో నిషేధిత జాబితా…
ఏపీలో మరో స్కాం బయటకు వచ్చింది. ఫ్రీ హోల్డ్ స్కాంలో వెలుగులోకి మరో బాగోతం బయటకు వచ్చింది. ఫ్రీ హోల్డులోకి కొన్ని ప్రభుత్వ భూములు వచ్చాయట. గత…
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ నేతలతో…
మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. పోలీస్ విచారణకు మాజీ మంత్రి జోగి రమేష్ హాజరు కానున్నారు. ఇవాళ సాయంత్రం మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో…
మాజీ మంత్రి జోగి రమేష్ మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్…
రైతులకు గుడ్ న్యూస్.. విద్యుత్ శాఖలో గత రెండేళ్లలో పట్టుబడిన ఏసీబీ కేసుల్లో సగం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు డబ్బులు డిమాండ్ చేసి దొరికిపోయినవే ఉన్నాయి….
హనుమకొండలోని J.N.S. స్టేడియంలో నిర్వహించిన ‘డబుల్ ఇస్మా ర్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రామ్ హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా గతంలో వచ్చిన…
విజయవాడ నగరంలో హీరో చియాన్ విక్రమ్ సందడి చేశాడు. తంగలాన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా నగరంలోని బాబాయ్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చిత్ర యూనిట్…..
తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా సినిమా “కంగువా” ‘కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు శివ ఈ సినిమాన్ని తెరకెక్కిస్తుండగా సరికొత్త కథతో…
‘‘మాస్ రాజా రవితేజ లేకుండా నా సినీ జీవితాన్ని ఊహించుకోలేను. మేం కలిసి చేసిన ‘మిస్టర్ బచ్చన్’ మళ్లీ మళ్లీ చూసే సినిమా’’ని హరీష్ శంకర్ చెప్పారు….